MS Dhoni Mentor గా చేసేదేం ఉండదు.. Gautam Gambhir Controversial Statement || Oneindia Telugu

2021-09-09 149

MS Dhoni is back again in the Indian cricket team and this time as a mentor. Here Gautam Gambhir highlights reasons why BCCI roped in MS Dhoni as mentor for T20 World Cup 2021
#T20WorldCup2021
#MSDhonimentor
#GautamGambhir
#BCCI
#ViratKohli

ఐసీసీ టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగే భారత జట్టును సెలెక్షన్ కమిటీ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా మహేంద్ర సింగ్ ధోనీని బీసీసీఐ ఈ జట్టుకు మెంటార్‌గా నియమించింది. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుండగా.. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాత్రం విభిన్నంగా స్పందించాడు. హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్, బ్యాటింగ్ కోచ్‌లు ఉండగా మెంటార్‌గా ధోనీ చేసేదేం ఉండదన్నాడు. బహుషా ఒత్తిడిని అధిగమించడం ఎలానో బాగా తెలుసనే కారణంతోనే మహీని మెంటార్‌గా ఎంపిక చేసి ఉండవచ్చని వివాదాస్పద రీతిలో చెప్పుకొచ్చాడు.

Free Traffic Exchange